Nara Lokesh: ఏపీ విద్యార్థులకు మంత్రి లోకేష్ అదిరిపోయే వార్త.. అకౌంట్లలోకి డబ్బులు!
మంత్రి నారా లోకేష్ తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో పర్యటించారు.ఈ క్రమంలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన అంశంపై కీలక ప్రకటన చేశారు. ఇకపై సెమిస్టర్ వారీగా డబ్బుల్ని విడుదల చేస్తామన్నారు.
Nara Lokesh Maha Kumbh Photos: ఫ్యామిలీతో నారా లోకేష్ పుణ్యస్నానాలు.. మహా కుంభమేళ ఫోటోలు వైరల్!
మంత్రి నారా లోకేష్ ఫ్యామిలీతో మహాకుంభమేళా సందర్శించారు. అక్కడ త్రివేణి సంగమంలో భార్య, కొడుకుతో కలిసి పుణ్య స్నానాలు ఆచరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Nara Lokesh Mass Waring | నెక్స్ట్ వేసేది నిన్నే | Vallabhaneni Vamsi Arrest | TDP Vs YCP | RTV
లోకేష్ క్రేజ్ చూసి | Pawan Kalyan Shocked By Lokesh Craze In Event | SS Thaman Musical Night | RTV
Nara Lokesh: వంశీని వదిలిపెట్టం.. అరెస్ట్ పై లోకేష్ ఫస్ట్ రియాక్షన్!
వల్లభనేని వంశీ అరెస్ట్ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకు వంశీ జైలుకు వెళ్లాడన్నారు. తప్పు చేసిన వైసీపీ నేతలందరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామని స్పష్టం చేశారు. వంశీపై కూడా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు.
Nara Lokesh: ఇక నుంచి క్యూఆర్ కోడ్‌తో రేషన్.. డిజిటల్ కార్డులు జారీ చేయనున్న ఏపీ సర్కార్!
ఏపీ ప్రజలకు త్వరలోనే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేసే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తుంది.త్వరలోనే వాట్సాప్‌లోనే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేస్తామని.. క్యూఆర్ కోడ్‌తో రేషన్ పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారా లోకేష్ వివరించారు.
Chandrababu: పవన్ కు అందుకే తక్కువ ర్యాంక్.. చంద్రబాబు సంచలన ట్వీట్!
నిన్న విడుదల చేసిన మంత్రుల ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది ఎవరినీ తక్కువ చేయడానికి కాదని స్పష్టం చేశారు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేస్తారన్నారు.
/rtv/media/media_files/2025/02/23/rsNsQUxd38hu5AbjrOQT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Nara-Lokesh-met-the-Governor-at-Raj-Bhavan.-Complaint-about-ganja-jpg.webp)
/rtv/media/media_files/2025/02/17/zhxQ9DwNyDkrX62BWYMB.jpg)
/rtv/media/media_files/2025/02/15/wMsws79zea2jUAG5CbYY.jpg)
/rtv/media/media_files/2025/01/17/3iAxUCECjEiTMgBFFHTd.jpg)
/rtv/media/media_files/2025/02/07/6UcmwhuUsbtoHX5vSo1Z.jpg)