BIG BREAKING: మూడు కార్పొరేషన్లలో కాంగ్రెస్ ఘన విజయం!
మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్లలోనూ దూసుకుపోతుంది. మొత్తం 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా రామగుండం కార్పొరేషన్ తో కాంగ్రెస్ బోణి కొట్టింది. 33 స్థానాల్లో విజయం సాధించి విక్టరీ నమోదు చేసుకుంది.
/rtv/media/media_files/2026/02/13/fotojet-3-2026-02-13-15-50-07.jpg)
/rtv/media/media_files/2026/01/21/fotojet-2026-01-21t065510-2026-01-21-06-55-35.jpg)
/rtv/media/media_files/2024/11/12/GEQo80NtVG28Q9oiFd7Z.jpg)
/rtv/media/media_files/2025/12/28/boy-2025-12-28-06-54-20.jpg)
/rtv/media/media_files/2025/12/25/fotojet-4-2025-12-25-16-39-34.jpg)
/rtv/media/media_files/2025/11/16/fotojet-2025-11-16t084308251-2025-11-16-08-43-46.jpg)