Kharge: ఇండియా కూటమి కీలక నిర్ణయం...లోక్‌సభలో..!
ఇండియా కూటమి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. లోక్‌సభలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయించుకుంది. బుధవారం మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశం కాగా వారంతా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఇండియా కూటమి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. లోక్‌సభలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయించుకుంది. బుధవారం మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశం కాగా వారంతా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్ర మోడీపై ఈటల రాజేందర్ ప్రశంసలు కురిపించారు. నెహ్రూ తర్వాత వరుసగా 3వ సారి ప్రధాని పదవి చేపట్టే ఘనత మోడీకే దక్కిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అన్నారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిచారు. ఈసారి ఎన్నికలు మోదీ వ్యతిరేక తీర్పును ఇచ్చాయని భావిస్తున్నామని.. నైతికంగా ఇది మోదీ ఓటమి అని అన్నారు. ప్రజాతీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామని స్పష్టం చేశారు.
యూపీలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ 42కిపైగా స్థానాల్లో లీడింగ్‌తో దూసుకెళ్తోంది. వారణాసిలో ప్రధాని మోడీ వెనుకంజలో ఉండడం గమనార్హం. కాగా కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ మోడీకంటే ముందంజలో ఉన్నారు.
ప్రస్తుతం యావత్ భారత్ మొత్తం చూపు కన్యాకుమారి మీదనే ఉంది. ఎందుకంటే భారత ప్రధాని 45 గంటల పాటు సుదీర్ఘ ధ్యానంలోకి వెళ్లిన ప్రదేశం. దీంతో అందరూ అసలు కన్యాకుమారి ఎక్కడ ఉంది. దాని కథేంటి అనే విషయాల గురించి సెర్చింగ్ మొదలు పెట్టేశారు.మరి మనం కూడా ఈ కథనంలో చదివేద్దామా!
ప్రధాని మోడీ, బీజేపీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఒక త్రాచు పాము లాంటిదని, దీనికి తలతో పాటు తోకలో కూడా విషం ఉంటుందన్నారు. మోడీ మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు.
ఎన్నికల ప్రచారంలో మోడీని లేపేస్తామంటూ అగంతకుడి నుంచి బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. అప్రమత్తమైన చెన్నైలోని ఎన్ఐఏ ఆ కాల్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
తాజాగా ప్రధాని మోదీ ఇండియా టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉందని.. భారత్ అప్రమత్తంగా ఉండాలని ఓ కాంగ్రెస్ నేత అన్నారు.. దీనిపై మీ కామెంట్స్ ఏంటీ అని అడగగా 'నేను లాహోర్‌కు వెళ్లి అణుబాంబు ఉందో లేదో తనిఖీ చేస్తానని ప్రధాని మోదీ ఫన్నీగా కామెంట్ చేశారు.
ఇరాన్ అధ్యక్షుడు రైసీ ఆకస్మిక మరణం పట్ల ప్రధాని మోదీ తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.భారత్-ఇరాన్ సంబంధాలను మెరుగుపరచడంలో రైసీ ప్రముఖ పాత్రను పోషించారని మోదీ తెలిపారు.అయితే రైసీ మృతి భారత్ కు భారం కాబోతుందా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది.