PM Modi: ప్రధాని మోదీ పర్యటన.. రష్యా సంచలన నిర్ణయం
ప్రధాని మోదీ రష్యా పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. మోదీ పర్యటనతో రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను రిలీవ్ చేసేందుకు పుతిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రధాని మోదీ రష్యా పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. మోదీ పర్యటనతో రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను రిలీవ్ చేసేందుకు పుతిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా , బీజేపీ జాతీయాధ్యక్షుడిగా తెలుగు జాతికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన గొప్పనేత ముప్పవరపు వెంకయ్య నాయుడు నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ!
2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి బుధవారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబునాయుడు. సీఎం హోదాలో ఉన్న బాబుకి భారత ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్చాన్ని అందించి అభినందించారు. ఈ క్రమంలో మోదీని హగ్ చేసుకున్న చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు.
వారణాసి నుంచి తన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే మోదీ మూడు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయి ఉండేవారని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచిన తర్వాత రాయబరేలీను సందర్శించిన ఆయన అక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 12న విజయవాడ కేసరపల్లిలో జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. అనంతరం భువనేశ్వర్ పర్యటనకు వెళ్లనున్నారు.
భారత ప్రధాన మంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ ఫోర్ కోర్ట్ వేదికగా ఆదివారం సాయంత్రం మోదీతో పాటు మరో 71 మంది ఎంపీలు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈనెల 9వ తేదీన జరిగే మోదీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాల ప్రముఖులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి భవన్కు రక్షణగా ఐదు కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించడంతో పాటు బహుళ స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈసారి ఎన్నికలు పెద్ద సంచలనం. ఓటర్లు తమకు నచ్చినవారికి ఓటు వేసి లౌకికత్వాన్ని చాటుకున్నారు. రాజకీయాలకు, మతాలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఓటర్లు తమలో ఉన్న రాజకీయ పరిపక్వతను చాటుకున్నారు.