రప్పా రప్పా.. రూ.20వేల లోపు కిక్కిచ్చే 5జీ స్మార్ట్ఫోన్లు..
దేశీయ మార్కెట్లో స్మార్ట్ఫోన్ల హవా కొనసాగుతోంది. కేవలం రూ.20,000 రేంజ్‌లోనే ఒక అద్భుతమైన ఫోన్ కొనుక్కోవచ్చు. Tecno Pova 7 Pro 5G రూ.20వేలలోపు లభిస్తోంది. వెబ్ స్టోరీస్
దేశీయ మార్కెట్లో స్మార్ట్ఫోన్ల హవా కొనసాగుతోంది. కేవలం రూ.20,000 రేంజ్‌లోనే ఒక అద్భుతమైన ఫోన్ కొనుక్కోవచ్చు. Tecno Pova 7 Pro 5G రూ.20వేలలోపు లభిస్తోంది. వెబ్ స్టోరీస్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో నేటితో ఆఫర్లు ముగుస్తున్నాయి. మొబైల్స్, టీవీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బ్యాంక్ కార్డులపై అదనపు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఆఖరి నిమిషంలో బెస్ట్ డీల్స్ సొంతం చేసుకోండి
దేశీయ మార్కెట్లో రూ.20వేల లోపు స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. Moto G96 5G, Tecno Pova 7 Pro 5G, Samsung Galaxy M36 5G, Tecno Pova Curve 5G, Alcatel V3 Ultra 5G, CMF Phone 2 Pro వంటి మోడల్స్ కేవలం రూ.20వేలలోపే లభిస్తున్నాయి.
Realme 15X 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఇది 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ రూ.16,999 ప్రారంభ ధరగా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్తో పనిచేస్తుంది. లాంచ్ ఆఫర్లో రూ.1,000 బ్యాంక్ ఆఫర్ పొందొచ్చు.
ఒప్పో A6 5G స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లో విడుదలైంది. ఇది 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP ప్రధాన కెమెరా వంటి శక్తివంతమైన ఫీచర్లతో వచ్చింది. 8 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,000గా కంపెనీ నిర్ణయించింది.
వివో V60e 5G ఫోన్ 200MP ప్రధాన కెమెరా, 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రానుంది. ఇందులో 120Hz OLED డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 7న విడుదల అవుతుందని అంచనా.
MOTOROLA G96 5G ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరకే లభిస్తోంది. బేస్ వేరియంట్ అసలు రూ.17,999 ఉండగా ఇప్పుడు రూ.14,999లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇందులో 144Hz, 3డీ కర్వ్డ్ pOLED డిస్ప్లే, 50ఎంపీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో Oppo K13x 5Gపై భారీ ఆఫర్లున్నాయి. 4/128GB రూ.11,999కు లభిస్తుంది. Axis, HDFC లేదా ICICI బ్యాంక్ కార్డ్‌లపై రూ.2,000 తగ్గుతుంది. ఈ డిస్కౌంట్‌తో దీని ధర రూ.9,999 కి తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.10,010 ఆదా చేసుకోవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. Samsung Galaxy A55 5G రూ.25,999, iQOO Z10 5G రూ.22,998, iQOO Neo 10R 5G రూ.28,998, OnePlus Nord CE 5 రూ.23,499లకు సొంతం చేసుకోవచ్చు.