పిక్సెల్ 9ఏ సేల్ షూరూ.. ఫీచర్లు హైక్లాస్- ధర, ఆఫర్లు ఇవే!
గూగుల్ పిక్సెల్ 9ఏ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో సేల్కు అందుబాటులోకి వచ్చేసింది. ఇది సింగిల్ వేరియంట్లో లభిస్తుంది. వెబ్ స్టోరీస్ | Short News | Latest News In Telugu
గూగుల్ పిక్సెల్ 9ఏ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో సేల్కు అందుబాటులోకి వచ్చేసింది. ఇది సింగిల్ వేరియంట్లో లభిస్తుంది. వెబ్ స్టోరీస్ | Short News | Latest News In Telugu
Google Pixel 9a స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీని 8/ 256GB ధర రూ.49,999గా నిర్ణయించబడింది. Flipkart, ఇతర రిటైల్ స్టోర్ల ద్వారా కొనుక్కోవచ్చు. పలు బ్యాంక్ డిస్కౌంట్లు ఉన్నాయి. వీటిద్వారా రూ. 3,000 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
డూగీ కంపెనీ తన డూగీ ఎస్ 200 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 32జీబీ ర్యామ్/512జీబీ స్టోరేజ్‌తో రూ.45,000కు అందుబాటులో ఉంది. అధికారిక సైట్, అమెజాన్‌లో కొనుక్కోవచ్చు. 10,100mAh బ్యాటరీతో వచ్చింది. 100MP ఏఐ ప్రధాన కెమెరాను కలిగి ఉంది.
టెక్ బ్రాండ్ పోకో తాజాగా తన పోకో సి71 4జీ మొబైల్‌ను లాంచ్ చేసింది. ఇది రెండు వేరియంట్లలో వచ్చింది. 4/64జీబీ వేరియంట్ రూ.6,499, 6/128జీబీ ధర రూ.7,499గా ఉంది. వీటి ఫస్ట్ సేల్ ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం అవుతాయి. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుక్కోవచ్చు.
శ్రీరామ నవమి వేడుక సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10వేల లోపు 5జీ ఫోన్లు ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. Infinix Hot 50 5G రూ.8,999, itel P55 5G రూ. 7,749, Tecno Spark 30C 5G రూ.9,249, Poco C75 5G రూ. 7,599, Motorola G35 5G రూ.8,499కి కొనుక్కోవచ్చు.
అమెజాన్‌లో రెడ్మి 13ప్రో ఫోన్‌పై డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని 8/128GB ధర రూ.26,999 ఉండగా ఇప్పుడు రూ.19,999కి లిస్ట్ అయింది. రూ. 1250 బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు ఇది రూ.18,749కి లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో మరింత తక్కువకే పొందొచ్చు.
ఉగాది సందర్భంగా అమెజాన్‌లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 15-6/512జీబీ వేరియంట్‌ను భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.84,999 ఉండగా ఇప్పుడు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు కలుపుకుని దీనిని రూ.59,650లకే కొనుక్కోవచ్చు.
గూగుల్ పిక్సెల్ 9ఏ ఫోన్ సేల్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 16 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఫస్ట్ సేల్‌లో దాదాపు రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో సహా మరిన్ని లాంచ్ ఆఫర్లు పొందొచ్చు.
అమెజాన్ మరో కొత్త సేల్ ప్రకటించింది. ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్’ తీసుకొచ్చింది. మార్చి 26 వరకు కొనసాగుతుంది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, ప్రొజెక్టర్స్, ట్యాబ్‌లు వంటి ప్రొడెక్టులపై భారీడిస్కౌంట్లు అందిస్తోంది. తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.