Maoist: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత రూపేష్ లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి మరో బిగ్‌షాక్ తగిలింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత రూపేష్ అలియాస్ ఆశన్న లొంగిపోనున్నారు. ఆయనతో పాటు మరో 42 మంది మావోయిస్టులు గురువారం ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ సమక్షంలో లొంగిపోనున్నట్లు తెలుస్తోంది.
Maoists : మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ లొంగిపోయిన మల్లోజుల
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు ఈ రోజు పోలీసులకు లొంగిపోయారు. 60 మంది తన సహచర మావోయిస్టులతో కలిసి గడ్చరోలి జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Amit Shah: మావోయిస్టులతో చర్చలు జరిపేదే లేదు.. తేల్చిచెప్పిన అమిత్‌షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులకు ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపదని స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోవాల్సిందేనని తేల్చిచెప్పారు.
BIG BREAKING: ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు మృతి
ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందారు. ఘటనా స్థలంలో AK 47, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
Encounter : గరియాబంద్ ఎన్ కౌంటర్లో ముగ్గురు తెలుగువారు
ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌లో జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో పలువురు తెలుగువారు ఉన్నారు. వారిలో మోడెం భాస్కర్, ప్రమోద్ ఎలియాస్ పాండు, జాడి వెంకటి ఎలియాస్ విమల్ ఎలియాస్ మంగన్న ఉన్నారు.
Maoist Arrest: మావోయిస్టులకు బిగ్ షాక్... కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి అరెస్ట్
మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ డివిజనల్ కమిటీ మెంబర్, కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి చైతో అలియాస్ నరేష్ అలియాస్ సంతును అరెస్ట్ చేసినట్లు అల్లూరిజిల్లా ఎస్పీ అమిత్ బర్డార్ తెలిపారు. భారీ ఆపరేషన్ చేపట్టి చైతోను అదుపులోకి తీసుకున్నామన్నారు.
Maoist Leader Surrender: మావోయిస్టులకు బిగ్ షాక్...మావోయిస్టు అగ్రనేత సరెండర్
మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఈ రోజు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు ఏపీ డీజీపీ ఎదుట పలువురు కీలక మావోయిస్టులు లొంగిపోయారు. వారి నుంచి భారీగా ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
/rtv/media/media_files/2025/10/18/ravi-prakash-2025-10-18-20-44-34.jpg)
/rtv/media/media_files/2025/10/15/maoist-leader-rupesh-alias-ashanna-to-surrender-chattisgarh-govt-2025-10-15-18-18-58.jpg)
/rtv/media/media_files/2025/10/14/mallojula-surrenders-2025-10-14-11-26-54.jpg)
/rtv/media/media_files/2025/10/04/amit-shah-2025-10-04-19-42-47.jpg)
/rtv/media/media_files/2025/03/31/xQCAvG8kfWlafIS00UVP.jpg)
/rtv/media/media_files/2025/09/13/encounter-2025-09-13-06-57-10.jpg)
/rtv/media/media_files/2025/08/17/maoists-korukonda-area-committee-secretary-arrested-2025-08-17-13-35-53.jpg)
/rtv/media/media_files/2025/07/26/maoist-top-leader-surrenders-2025-07-26-14-05-26.jpg)
/rtv/media/media_files/2025/07/12/naxals-surrender-2025-07-12-14-34-46.jpg)