Maharashtra: శివసేన ఎమ్మెల్యేకు బీజేపీ సర్కార్ బిగ్ షాక్ !
ముంబైలోని ఎమ్మెల్యే గెస్ట్ హౌస్లో క్యాంటీన్ సిబ్బందిపై దాడికి పాల్పడిన శివసేన (షిండే వర్గం) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని చర్యలు ప్రారంభించారు.
/rtv/media/media_files/2026/03/17/maharashtra-2026-03-17-11-09-19.jpg)
/rtv/media/media_files/2025/07/11/sanjay-gaikwad-2025-07-11-16-22-17.jpg)
/rtv/media/media_files/2024/12/03/Zv8CNb0m9P6X5pSTwpat.jpg)
/rtv/media/media_files/2025/05/17/nUXyW0JU1nFQ36b0tqWo.jpg)