కీరవాణి ఇంట పెళ్లి సందడి.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫొటోలు
కీరవాణి కొడుకు, హీరో శ్రీ సింహా పెళ్లికి సిద్ధమయ్యాడు. సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని గోల్కోండ రిసార్ట్స్ లో ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి.
/rtv/media/media_files/2026/02/24/mahesh-rajamouli-2026-02-24-15-23-11.jpg)
/rtv/media/media_files/2024/11/18/C4RiGjeN3BGsQ3z0PxbJ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T213613.793.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Revanth-Reddy-.jpg)