Drumstick Leaves: మునగాకుతో మెరవండిలా!
మునగాకు పేస్ట్‌ను ముఖానికి అప్లై చేస్తే మొటిమలు, మచ్చలు అన్ని తొలగి స్కిన్ మెరవడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని చర్మ నిపుణులు చెబుతున్నారు. దీని పౌడర్‌ను ముఖానికి స్క్రబ్‌లా కూడా ఉపయోగించవచ్చు.
మునగాకు పేస్ట్‌ను ముఖానికి అప్లై చేస్తే మొటిమలు, మచ్చలు అన్ని తొలగి స్కిన్ మెరవడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని చర్మ నిపుణులు చెబుతున్నారు. దీని పౌడర్‌ను ముఖానికి స్క్రబ్‌లా కూడా ఉపయోగించవచ్చు.
వాస్తు శాస్త్రంలో పాలు పొంగిపోవడం మంచిది కాదు. పాలు చంద్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. ఇది ఆనందం, శ్రేయస్సు కు చిహ్నంగా ఉంటుంది. వంటగదిలో పాలు పొంగిన సంఘటన పదే పదే జరుగుతుంటే, కుటుంబంలో ఎవరైనా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం చేసుకోండి.
గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి జాజికాయ నీటిని తాగొచ్చు.యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జాజికాయ నీటిలో ఉన్నాయి. జాజికాయ నీరు శారీరక ఆరోగ్యానికి అలాగే మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, చియా సీడ్స్‌లో ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చియా గింజల వినియోగం చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో సహాయపడుతుంది.
సొరకాయ గ్లూకోజ్‌ని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక మలబద్ధకం కూడా గ్లూకోజ్‌కి ప్రధాన కారణం. దీని కారణంగా చక్కెరను నియంత్రించడంలో ఇబ్బంది ఉంటుంది
విటమిన్ డి శరీరానికి చాలా ముఖ్యమైనది. విటమిన్ డి కోసం సూర్యరశ్మిని పొందడానికి ఉత్తమ సమయం ఉదయం 10, మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎక్కువగా ఉంటుంది. సూర్యుని సున్నితమైన కిరణాలు కూడా శరీరం రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
చలికాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. చుండ్రు వెంట్రుకల్లోనే కాదు, కళ్లలో, కనుబొమ్మల్లో కూడా వస్తుంది. కనురెప్పల మీద ఇలా ఏర్పడటాన్ని బ్లెఫారిటిస్ అంటారు. ఇది తీవ్రమైన కంటి సమస్య, దురద, చికాకు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయని నిపుణలు చెబుతున్నారు.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న చిలగడదుంప, కీళ్ల నొప్పుల సమస్య నుండి ఉపశమనాన్ని అందించడంలో చాలా వరకు సహాయపడుతుంది. చిలగడదుంపలు ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తాయి.
మిల్లెట్ బ్రెడ్‌ని కంటిన్యూగా తినడం వల్ల మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి అనేక వ్యాధులను ఎదుర్కోవచ్చు. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మిల్లెట్స్ మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.