ఉదయాన్నే వీటిని తింటే.. బోలెడన్నీ ప్రయోజనాలు
ఉదయాన్నే జీడిపప్పు తినడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాల వల్ల మధుమేహం, బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఉదయాన్నే జీడిపప్పు తినడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాల వల్ల మధుమేహం, బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
మూత్రపిండాల నొప్పి సంబంధిత సమస్యలు ఉన్న ఎవరైనా ఉదయం మరియు సాయంత్రం 3 గ్రాముల వాము పొడిని గోరువెచ్చని పాలతో కలిపి తీసుకోవాలి. ఇది లాభదాయకం. ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రిస్తుంది.
హిందూ మతంలో రవి ప్రదోష వ్రతం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం రేపు ఫిబ్రవరి 9న రవి ప్రదోష వ్రతం జరుపుకోనున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున శివుడిని ఆరాధించడం ద్వారా ఆనందం, శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు.
ఫిబ్రవరి నెలలో అనేక గ్రహాలు, నక్షత్రరాశుల స్థానాలు మారబోతున్నాయి. ఈ క్రమంలో బుధుడు, శని కలయిక ద్వాదశ యోగాన్ని ఏర్పరుస్తుంది . అయితే ద్వాదశ యోగం కుంభ, మీనా, వృషభ రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
సహజంగా పురుషుల కంటే స్త్రీలలో అకాల వృద్ధాప్యాన్ని చూస్తుంటాము. కొంతమంది మహిళలకు తక్కువ వయసులోనే చర్మంపై ముడతలు కనిపించడం ప్రారంభిస్తాయి. అయితే మహిళల్లోని 5 అలవాట్లే వారి అకాల వృద్ధాప్యానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
పాలు, నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా జీర్ణ, కాలేయ సమస్యలు, ఊబకాయం వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని కలిపి కాకుండా వేర్వేరుగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
మేష రాశి వారికి ఈ రోజు చాలా బాగుంది. మంచి అవకాశం నేడు మీ ఇంటి తలుపు తట్టవచ్చు. అన్ని రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. ఆదాయం పదింతలు పెరుగుతుంది.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ కథనంలో..
సాధారణంగా ఆపరేషన్ సమయంలో డాక్టర్లు నీలం లేదా ఆకుపచ్చ రంగు దుస్తువులు ధరించడం చూస్తుంటారు. దీనికి కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆపరేషన్ చేసేటప్పుడు వేరే రంగు దుస్తువులు ఎందుకు ధరించరు? దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.