లెబనాన్‌లో బాంబుల మోత.. విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్
పశ్చిమాసియాలో తీవ్ర ఉదిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లెబనాన్‌పై దాడులను ఇజ్రాయెల్ మరింత ఉద్ధృతం చేసింది. తాజాగా బీరుట్ దక్షిణ ప్రాంతంలో డజనుకుపైగా వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో లెబనాన్ పౌరులు మృతి చెందారు.
హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడి.. మరో హమాస్ కీలక నేత మృతి !
హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ కీలక నేత అల్ ఖసమ్ బ్రిగేడ్, సాయుధ విభాగంలో సభ్యుడైన సయీద్ అతల్లా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడుల్లో అతల్లాతో పాటు ఆయన ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు తెలుస్తోంది.
Israel-Iran : నస్రల్లా అల్లుడు కూడా మృతి!
గత వారం బీరూట్ లో జరిగిన దాడుల్లో హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లాతో పాటు అతని కుమార్తె కూడా మరణించిన విషయం తెలిసిందే. తాజాగా లెబనాన్ లో జరిగిన దాడుల్లో నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్ - ఖాసిర్ సైతం మరణించాడు.
Israel : ఇజ్రాయెల్ కు భారీ ఎదురుదెబ్బ.. ఒకేసారి 8 మంది సైనికుల మృతి!
ఇజ్రాయెల్ సైన్యం పై లెబనాన్ సైన్యం జరిపిన దాడిలో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృత్యువాత పడ్డారు. గత అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నప్పటికీ ఒక్క సైనికుడు కూడా చనిపోలేదు.
లెబనాన్‌పై రాకెట్ల వర్షం.. సరిహద్దుల్లో 900 మంది భారత సైనికులు
దక్షిణ లెబనాన్‌పై రాకెట్లు, ఫైటర్ జెట్లతో దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం లెబనాన్ సరిహద్దుల్లో ఐక్యరాజ్య సమితి తరఫున పనిచేస్తున్న 900 మంది భారత సైనికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
Israel: విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. లెబనాన్‌లో 105 మంది మృతి
హైజ్బొల్లా ఉగ్రవాద స్థావరాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. అయితే ఈ దాడిలో 105 మంది మృతి చెందినట్లు లెబనాన్ ప్రభుత్వం తెలిపింది. మరో 359 మంది గాయాల పాలైనట్లు పేర్కొంది. హౌతీ తిరుగుబాటుదారులపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది.
ఇజ్రాయెల్ చేతిలో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం! ఎవరీ నజ్రల్లా
ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా చనిపోయాడని ఇజ్రాయెల్ భద్రతా దళం శనివారం ఎక్స్ వేదికగా ప్రకటించింది. అతని కూతురు కూడా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ నస్రల్లా ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
/rtv/media/media_files/xr2XR3Wu6AJl4xtnQMcS.jpg)
/rtv/media/media_files/IRF09fe7g7XmGfblWgRU.jpg)
/rtv/media/media_files/l9cWXIvD0woloanzI6bX.jpg)
/rtv/media/media_files/z1XPncSrATkstp8mHboT.jpg)
/rtv/media/media_files/sWyQq0nkltxOcw1R0Gev.jpg)
/rtv/media/media_files/2ST1m2AefffNtqw2m5up.jpg)
/rtv/media/media_files/gBr5anqX5ZsI2vccfhSH.jpg)
/rtv/media/media_files/pBb6D356LrmngdvFkzQv.jpg)