Google : ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్.. ఏకంగా 30 వేల మంది ఔట్.. కారణమిదే!
గూగుల్ తన ఉద్యోగుల షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 30వేల మంది జాబ్ లను ప్రశ్నార్ధకంలో పడేయనుందని తెలుస్తోంది. తన కంపెనీలో ఉద్యోగుల స్థానంలో ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని చూస్తోంది.
గూగుల్ తన ఉద్యోగుల షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 30వేల మంది జాబ్ లను ప్రశ్నార్ధకంలో పడేయనుందని తెలుస్తోంది. తన కంపెనీలో ఉద్యోగుల స్థానంలో ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని చూస్తోంది.
సరైన సమయంలో కఠిన నిర్ణయం తీసుకోవడం వల్లే కంపెనీ ఈరోజు ఉందని..లేకపోతే చాలా నష్టపోయేవాళ్లం అంటూ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. లే ఆఫ్ ల విషయంలో కంపెనీ కఠినంగా వ్యవహరించింది అన్నదానికి ఆయన సమాధానం ఇచ్చారు.
ప్రపంచంలోనే పెద్ద బ్యాంకుల్లో ఒకటి అయినటువంటి సిటీ బ్యాంకు తన ఉద్యోగుల్లో నుంచి దాదాపు 2000 మందిని తొలగించినట్లు ప్రకటించింది.ఈ ఆర్థిక ఏడాది 2023- 24 మూడో త్రైమాసికంలో కంపెనీ ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ చర్యలకు ఉపక్రమించినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. దీంతో ఈ ఏడాది మొత్తంగా 7000 మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ తెలిపింది.