IndiGo: కేంద్రం సంచలన నిర్ణయం.. మారిన విమాన టికెట్ ధరలు
ఇండిగో విమాన సేవల్లో అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం రంగంలోకి దిగింది. ప్రయాణికులకు అధిక ఛార్జీల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది.
ఇండిగో విమాన సేవల్లో అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం రంగంలోకి దిగింది. ప్రయాణికులకు అధిక ఛార్జీల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది.
విమానాల సర్వీసులను వేగంగా పునరుద్ధరించేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) శనివారం రంగంలోకి దిగింది. కేంద్రం ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
పుతిన్ రెండు రోజుల పర్యటనలో ఇరుదేశాల మధ్య వ్యహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు రక్షణ, వాణిజ్యం, ఇంధనం, సాంకేతికతతో సహా కీలక రంగాలలో పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్ సినిమా త్వరలో రానుంది. ఈ క్రమంలోనే శనివారం పాల్వంచలో ఆయన బయోపిక్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్లాస్టిక్ వాటర్ బాటిలో నీటిని నిల్వ చేయడానికి, తాగడానికి స్టెయిన్లెస్ స్టీల్ లేదా గాజు సీసాలను ఉపయోగించాలి. ప్లాస్టిక్ కంటైనర్లను ఎప్పుడూ వేడి చేయవద్దు లేదా సూర్యరశ్మికి గురి చేయవద్దు. మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్ వాడవద్దని నిపుణులు చెబుతున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన పుతిన్‌కు ప్రధాని మోదీ ఎంతో ప్రత్యేకమైన, విలువైన బహుమతులను అందించారు.
గడచిన నాలుగైదు రోజులుగా దేశంలో ఇండిగో విమాన సేవల్లో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇతర విమానాల ప్రయాణాల్లోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఇండియన్ రైల్వే రంగలోకి దిగింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 37 రైళ్లకు ఏకంగా 116 అదనపు కోచ్‌లను జోడించింది.
హెచ్ఐవి నిర్ధారణ అయినవారి జీవితకాలం కొన్నేళ్లు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు.. సరైన చికిత్స సకాలంలో వైద్య సంరక్షణ తీసుకునే హెచ్ఐవి రోగులు సాధారణ జనాభా వలె సమానమైన జీవితకాలాన్ని ఆశించవచ్చు. చాలామంది 70 లేదా 80 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చిన ఆయన ఢిల్లీలో ప్రధానితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయనకు వాచీలంటే ఇష్టమట. అందులోనూ అత్యంత ముఖ్యమైంది మొసలి తోలు గడియారం.