Kyathanapalli: క్యాతనపల్లిలో హైటెన్షన్.. బాల్క సుమన్ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు..వందల సంఖ్యలో కార్యకర్తల రాకతో ఉద్రిక్తత
రాష్ట్రంలోని మున్సిపాలిటీ పాలక వర్గాల ఎంపిక పూర్తయినప్పటికీ ఇంకా ఒకటి రెండు మున్సిపాలిటీల్లో ఎన్నిక పూర్తికాలేదు. అందులో క్యాతనపల్లి ఒకటి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బాల్క సుమన్ అరెస్ట్ కు పోలీసులు ప్రయత్నిస్తుండటంతో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2026/02/17/fotojet-13-2026-02-17-11-58-16.jpg)
/rtv/media/media_files/2026/02/18/fotojet-16-2026-02-18-08-24-01.jpg)
/rtv/media/media_files/2026/01/31/fotojet-93-2026-01-31-15-58-04.jpg)