Delhi liquor case : కవితకు మరోసారి బిగ్ షాక్..ఆ కేసులో హైకోర్టు నోటీసులు
ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవితతోపాటు మరో 20 మందికి విముక్తి కలిగించడాన్ని సవాల్ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
/rtv/media/media_files/ZMpt3ayx9zWic4jm5GyU.jpg)
/rtv/media/media_files/2026/03/10/delhi-liquor-case-2026-03-10-07-03-55.jpg)