Russia: రష్యా అమ్ములపొదిలోకి సరికొత్త క్షిపణి.. అమెరికాకు సవాల్
అమెరికాకు రష్యా మరో షాకిచ్చింది. తమ అమ్ములపొదిలోకి సరికొత్త ఆయుధాన్ని తీసుకురానుంది. బూరెవెస్ట్‌నిక్ అనే మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించామని రష్యా అధినేత పుతిన్ ప్రకటించారు.
అమెరికాకు రష్యా మరో షాకిచ్చింది. తమ అమ్ములపొదిలోకి సరికొత్త ఆయుధాన్ని తీసుకురానుంది. బూరెవెస్ట్‌నిక్ అనే మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించామని రష్యా అధినేత పుతిన్ ప్రకటించారు.
ఐక్యరాజ్యసమితి పనితీరును విదేశాంగ మంత్రి జైశంకర్ తప్పుపట్టారు. యునైటెడ్ నేషన్స్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. ఆ సంస్థ గ్రిడ్లాక్ అయ్యిందన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రాతినిధ్యం మరిచిపోయిందన్నారు.
వెనిజులాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పామామిల్లో విమానశ్రయంలో ఓ చిన్న విమానం టెకాఫ్ అవుతుండగా అదుపుతప్పి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్, మరో ప్రయాణికుడు మృతి చెందారు.
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ తన చిరకాల కలల ప్రాజెక్ట్‌గా భావిస్తున్న 'బాల్రూమ్' నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీని కోసం శ్వేతసౌధంలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈస్ట్ వింగ్ భవనాన్ని కూల్చివేయడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది.
కెనడా ఓ కొత్త ప్రతిపాదనతో వచ్చింది. తమ ఇమిగ్రేషన్ విధానంలో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే బడ్జెట్లో దీనికి సంబంధించి కొత్త ప్లాన్‌ను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
ఇండియా నుంచి అమెరికా వెళ్లిన అక్రమ వలసదారు ఆ దేశంలో ముగ్గురు చావుకి కారణమైయ్యాడు. కాలిఫోర్నియాలోని ఒంటారియోలో 10వ ఫ్రీవేపై డ్రగ్స్ మత్తులో ట్రక్ నడిపిన 21 ఏళ్ల జషన్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి భారీ రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు.
తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదాలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌ను గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాయి.
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో మరికొన్ని రోజుల్లో ఆసియన్ (ASEAN) సదస్సు జరగనుంది. అక్టోబర్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది.
హాంకాంగ్‌లో విమాన ప్రమాదం జరిగింది. ఈ ఎమిరేట్స్ స్కైకార్గో విమానం ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై నుంచి జారి సముద్రంలో పడిపోయింది. అదే సమయంలో విమానం గ్రౌండ్ వెహికల్‌ను ఢీకొట్టింది. దీంతో గ్రౌండ్ వెహికల్లో ఉన్న ఇద్దరు సిబ్బంది మృతి చెందినట్లు సమాచారం.