Indigo: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రీఫండ్‌పై ఇండిగో కీలక ప్రకటన
ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో సర్వీసులు రద్దు, ఆలస్యం కావడంతో వేలాదిమంది ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇండిగో సంస్థ రీఫండ్‌పై కీలక ప్రకటన చేసింది.
ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో సర్వీసులు రద్దు, ఆలస్యం కావడంతో వేలాదిమంది ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇండిగో సంస్థ రీఫండ్‌పై కీలక ప్రకటన చేసింది.
ఇండిగో విమాన సర్వీసుల రద్దు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పైలట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి నిబంధనను DGCA ( డిజిటల్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఎత్తివేసింది.
గడచిన మూడు రోజులుగా నిర్వహణపరమైన లోపాల కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. విమానాలను సడెన్‌గా రద్దు చేయడంతో ప్రయాణికుల పడిగాపులు కొనసాగుతూనే ఉన్నాయి.
దేశంలోని కీలకమైన విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం ఇంకా కొనసాగుతోంది. నిన్న ఏకంగా 100కు పైగా విమానాలు రద్దయిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ సంస్థకు చెందిన ప్రతి మూడు విమానాల్లో రెండు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణీకులు అసౌకర్యానికి గురవుతున్నారు.
పలు సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణ పరిస్థుతుల మూలంగా దేశవ్యాప్తంగా బుధవారం విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు పొందిన ఇండిగో.. 100కు పైగా విమానాలను రద్దు చేయడం గమనార్హం.
మనం ప్రయాణించాల్సిన విమానం ఆలస్యమైతే విమానశ్రయ సిబ్బందిపై రుసరుసలాడుతాం. మన గమ్యస్థానానికి చేరుకోవడం ఆలస్యమవుతుందని చిర్రుబుర్రలాడుతుంటాం. కానీ ఓ విమానశ్రయంలో తాము ఎక్కాల్సిన విమానం ఆలస్యం కావడంతో ప్రయాణీకులు ఏ మాత్రం విసుక్కోకుండా ఆడిపాడారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా పక్షి ఢీకొట్టడంతో పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రమాద సమయంలో విమానంలో 165 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఇటీవల వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. పలు విమానాలు గమ్యానికి చేరకముందే ప్రమాదాలకు గురవ్వడం లేదంటే రద్దు కావడం సాధాణమై పోయింది. తాజాగా అలాంటి ఘటనే మరోసారి ఎదురైంది. అయితే ఆ విమానంలో ఒక మాజీ సీం సతీమణి ఉండటం కలకలం రేపింది.