ఇండియన్ ఆయిల్ కొత్త చైర్మన్ కోసం అన్వేేషణ ప్రారంభించిన కేంద్రం!
ఇంధన మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు కొత్త చైర్మన్‌ను ఎంపిక చేసే ప్రక్రియను కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ప్రస్తుత చైర్మన్ ఎస్ ఎం వైద్య పదవీకాలం ఇప్పటికే పొడిగించగా, మరోమారు పొడిగించే అవకాశం లేకపోవడంతో కొత్త చైర్మన్ కోసం అన్వేషణ ప్రారంభించింది.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/03/15/hormuz-strait-2026-03-15-10-36-46.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-06T162725.101.jpg)