USA: సుంకాలను భారత్ తగ్గిస్తానని చెప్పింది..ట్రంప్
అమెరికాపై సుంకాల తగ్గింపుకు భారత్ ఒప్పుకుందని చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇండియా చాలా ఎక్కువగా సుంకాలను వసూలు చేస్తోందని...అందువల్ల అక్కడ ఏమీ అమ్మడానికి వీలు పడడం లేదని అన్నారు.
అమెరికాపై సుంకాల తగ్గింపుకు భారత్ ఒప్పుకుందని చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇండియా చాలా ఎక్కువగా సుంకాలను వసూలు చేస్తోందని...అందువల్ల అక్కడ ఏమీ అమ్మడానికి వీలు పడడం లేదని అన్నారు.
క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. | Good News To Indian Cricket Fans in most exciting ambience in a view of Final Match | Champions Trophy Updates | RTV
ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్నిహక్కులు, సమానత్వం, సాధికారత అనే థీమ్‌తో జరుపుకుంటున్నారు. మహిళా సాధికారతను పెంపొందించేందుకు ప్రతీ ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1975లో ఐక్యరాజ్య సమితి దీన్ని ఆమోదించడంతో అప్పటి నుంచి ఏటా జరుపుకుంటున్నారు.
ముంబై ఉగ్రదాడిలో నిందితుడు తహవ్యూర్ రాణాని అమెరికా ఇండియాకు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. తనను భారత్‌కు అప్పగించొద్దని అమెరికా సుప్రీం కోర్టులో రాణా స్టే పిటిషన్ వేశాడు. దాన్ని గురువారం అమెరికా అత్యున్నత న్యాయస్నానం తిరస్కరించింది.
ట్రంప్ దెబ్బ చైనాకు బాగా పడినట్టుంది. సుంకాల వాయింపుతో డీలా పడిన డ్రాగన్ దేశ ఇప్పుడు కొత్తగా భారతదేశం వైపు స్నేహ హస్తం చాస్తోంది. కలిసి ముందుకు సాగుదాం అంటూ భిన్న స్వరాన్ని వినిపిస్తోంది.
టెర్రరిజంలో పాకిస్తాన్ తమ తర్వాతే అని మరోసారి ప్రూవ్ చేసుకుంది పాకిస్తాన్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 లో రెండవ స్థానంలో నిలిచింది. ఉగ్రవాద దాడుల్లో భారీ పెరుగుదల, పౌరుల మరణాల సంఖ్య పెరగడం వలన పాక్ రెండో స్థానానికి చేరుకుంది.
ఇండియాపై ప్రతీకార సుంకాలు తప్పవని.. ఏప్రిల్ 2 నుంచి అమలు అవుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పేశారు. అయితే దీనిపై స్పందించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్..వాణిజ్య ఒప్పందం ఆవశ్యకతపై ఇరు దేశాలు పరస్పర అంగీకారానికి వచ్చాయని అన్నారు.
దేశంలో ఊబకాయుల సంఖ్య 80శాతం దాటినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. జంక్ ఫుడ్ వల్ల 60 శాతం మంది అధిక బరువుతో బాధపడుతుండగా 20 ఏళ్లకే పొట్టలు వస్తున్నాయి. ఐటీ ఉద్యోగుల్లోనే ఓవర్ బాడీ ఫ్యాట్ కేసులు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
2050 నాటికి భారత్ లో ముస్లిం జనాభా గణనీయంగా పెరుగుతుందని, ఇండోనేషియాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశంగా భారత్ మారబోతుందని ప్యూ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. అలాగే హిందూ మతానికి భారత్ బలమైన కోటగా ఉంటుందని నివేదికలో పేర్కొంది.