India vs Australia : టాస్ గెలిచిన ఆసీస్.. భారత్ బౌలింగ్
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది.
భారత్ లో నవంబర్ 28 నుంచి జరగనున్న పురుషుల హాకీ జూనియర్ ప్రపంచ కప్ నుండి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) అధికారికంగా వెల్లడించింది.
ఆడిలైడ్‌లో జరుగుతున్న రెండో వన్డేలో డకౌట్ అయిన అనంతరం విరాట్.. పెవిలియన్‌కు వెళ్తూ అభిమానులకు అభివాదం చేయడంతో కోహ్లీ వీడ్కోలుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో వన్డేలో టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో వన్డేలో టీమిండియాకు బిగ్ షాకులు తగిలాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (9) తొలి వికెట్ గా ఔట్అయ్యాడు.
భారత్‌పై ట్రంప్ టారిఫ్‌లు భారీగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 50 శాతంగా ఉన్న సుంకాలు 15 నుంచి 16 శాతానికి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇరు దేశాల మధ్యా వాణిజ్య చర్చలు సఫలం అయ్యాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇండియా, పాకిస్తాన్ వేదికగా మహిళల వరల్డ్ వన్డే కప్ జరుగుతోంది. ఇందులో లీగ్ దశ ముగుస్తోంది. తాజాగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ భారత్‌లోనే జరగనుంది. నవీ ముంబయ్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది.
పాక్ పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్ నగరాన్ని ప్రమాదం చుట్టుముట్టింది. దీనికి కారణం భారత్‌లో దీపావళి సంబరాలని పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. లాహోర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయింది. మంగళవారం నాటికి, లాహోర్ AQI 266కి చేరుకుంది.