Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ కు భారీగా బెట్టింగ్..ఏకంగా 5వేల కోట్లు..
ఈరోజు దుబాయ్ లో ఇండియా, న్యూజిలాండ్‌ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ జరగునంది. ఇరు జట్లూ ఈ మ్యాచ్ కు సిద్ధంగా ఉన్నారు. అయితే మరోవైపు దీని మీద విపరీతంగా బెట్టింగ్ జరుగుతోంది. రూ.5 వేల కోట్ల వరకు పందాలు జరిగినట్లు సమాచారం.
IND VS NZ: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్ మొదటి బ్యాటింగ్
ఇవాళ భారత్ vs న్యూజిలాండ్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా టాస్ వేయగా.. న్యూజిలాండ్ టాస్ గెలిచింది. ఈ మేరకు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదటగా భారత్ బ్యాటింగ్‌కు దిగనుంది.
46 పరుగులకే భారత్ ఆలౌట్
గురువారం ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను న్యూజిలాండ్ కేవలం 46 పరుగులకే ఆలౌట్ చేసింది. కోహ్లీ, సర్ఫరాజ్, రాహుల్, జడేజా, అశ్విన్, డకౌట్ కాగా.. రిషబ్ పంత్ 20, జైస్వాల్ 13, సిరాజ్ 4 పరుగులు మాత్రమే సాధించారు.
Paris Olympics: ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన భారత పురుషుల హాకీ జట్టు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు బోణీ కొట్టింది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 3-2తేడాతో ఓడించింది. భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుతం చేశాడు
Shami: ఆ పిచ్‌పై 7 వికెట్లు తీశావంటే నువ్వు నిజంగా దేవుడివే భయ్యా.. షమీ గురించి ఏం చెప్పినా తక్కువే!
సెమీస్‌లో కివీస్‌పై మ్యాచ్‌లో ఏడు వికెట్లతో సత్తా చాటిన షమీ ఖాతాలో అనేక రికార్డులు వచ్చి చేరాయి. ఈ వరల్డ్ కప్‌లో షమీకి మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక సార్లు ఒక్కటే ఇన్నింగ్స్ 5 వికెట్లు తీసిన బౌలర్ షమీ.
Cricket Ashoka: టీమిండియా విజయాల్లో అశోక చక్రవర్తి.. ఎలానో తెలుసుకోండి!
అశోకచక్రం.. దేశ జాతీయ జెండా మధ్యలో ఈ స్పోక్ వీల్ ఉంటుంది. ఇది బ్లూ కలర్లో ఉంటుంది. ఈ కలర్ స్ఫూర్తితోనే టీమిండియా జట్టు జెర్సీ రంగును 'బ్లూ'గా నిర్ణయించారు. ఆటగాళ్లలో ఐక్యత భావాన్ని కలిగించడమే లక్ష్యంగా ఇలా పెట్టారు.
/rtv/media/media_library/vi/7xAidmG0k7k/hqdefault-600342.jpg)
/rtv/media/media_files/2025/03/02/R3fudpOlTAzWmZqnJ2Sj.jpg)
/rtv/media/media_files/2024/10/17/TqG3k9v4l561BJN6ogNV.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-24-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/shami-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ashoka-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kohli-iyer-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/18-jpg.webp)