స్పోర్ట్స్ Pak: హైబ్రిడ్ మోడల్‌కు పాక్ గ్రీన్ సిగ్నల్.. కానీ ఓ కండిషన్.. ఏంటంటే? ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించడానికి పాక్ అంగీకరించింది. కానీ భవిష్యత్తులో తమ జట్టు ఐసీసీ టోర్నీల కోసం ఇండియాకు వెళ్లకూడదనే కండిషన్ పెట్టింది. ఇరు జట్లుకు సమాప గౌరవం దక్కాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వి తెలిపారు By Kusuma 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn