Bharat Taxi: ఓలా, ఊబర్ లకు టాటా..బైబై.. జనవరి నుంచి ఢిల్లీలో భారత్ ట్యాక్సీ
ప్రభుత్వ మద్దతుతో వస్తున్న క్యాబ్ సర్వీస్ భారత్ ట్యాక్సీ జనవరి 1 నుంచి ఢిల్లీలో మొదలు కానుంది. ఓటా, ఊబర్, ర్యాపిడోలకు ప్రత్యామ్నాయంగా దీనిని రూపొందించారు. ఇందులో తక్కవు ఛార్జీలు, ఫ్రెండ్లీ బుకింగ్ ఉంటాయని చెబుతున్నారు.
/rtv/media/media_files/2026/01/26/gig-workers-2026-01-26-19-55-24.jpg)
/rtv/media/media_files/2025/12/18/bharat-taxi-2025-12-18-18-38-46.jpg)