రైస్ మళ్లీ వేడి చేసి తింటున్నారా?
రైస్‌ను మళ్లీ వేడి చేసి తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కావడం, బ్యాక్టీరియా ఏర్పడటం వంటివి జరుగుతాయని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
రైస్‌ను మళ్లీ వేడి చేసి తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కావడం, బ్యాక్టీరియా ఏర్పడటం వంటివి జరుగుతాయని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
మ్యాంగో జ్యూస్ తాగడం వల్ల మధుమేహం, అలెర్జీ, ఊబకాయం, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో ఎక్కువగా లభ్యమవుతుందని అతిగా తాగకూడదు. మితంగా తాగితేనే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో ఫిట్‌గా ఉండాలంటే కొన్ని పండ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ, ఖర్భూజా, ఆరెంజ్, పైనాపిల్ తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు.
ఉదయాన్నే పెరుగు తింటే జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగులోని పోషకాలు ఆరోగ్యానికి మంచివే. కానీ ఉదయాన్నే తినడం అంత మంచిది కాదని అంటున్నారు. అవసరం అయితే మజ్జిగలా చేసుకుని తాగాలి. అంతే కానీ డైరెక్ట్‌గా పెరుగు తినకూడదని అంటున్నారు.
రాత్రిపూట మసాలా, ఫాస్ట్‌ఫుడ్, బర్గర్లు వంటివి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు, అజీర్ణం, ఊబకాయం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు.
కాలేయ, జీర్ణ, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు అసలు పాలు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలలోని లాక్టోజ్ ఈ సమస్యలను పెంచుతుందని నిపుణులు అంటున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు అసలు తీసుకోవద్దు.
కండరాల సమస్యలు, ఎముకలు బలహీనం, క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్, నిద్రలేమి, మానసిక సమస్యలు వంటి కారణాల వల్ల అలసట వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వెబ్ స్టోరీస్
అబ్బాయిలకు శారీరక శ్రమ లేకపోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్, గుండె పోటు, మానసిక ఆరోగ్యం, స్పెర్మ్ కౌంట్ పూర్తిగా తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డైలీ ఒక 30 నిమిషాల పాటు వ్యాయామం, యోగా చేయాలి. వీటితో పాటు పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవాలి.
పారాసెటమాల్ ఎక్కువగా వాడితే మూత్రపిండాలు, కాలేయం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు కడుపు సంబంధిత సమస్యలు, అలెర్జీ కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. వీటిని డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.