Karnataka : కర్ణాటకలో రూ.400 కోట్ల దారి దోపిడీ...అదంతా ఉత్తిదే..కేసు కొట్టేసిన కోర్టు
మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికల సమయంలో ఓ ట్రక్కులో తరలిస్టున్న రూ.400 కోట్ల హవాలా సొమ్ము దోపిడికి గురైంది. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ వాహన డ్రైవర్ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అదంతా కట్టుకథ అని తేల్చారు.
/rtv/media/media_files/2026/02/17/fotojet-9-2026-02-17-07-48-54.jpg)
/rtv/media/media_files/2024/11/22/bsfDzWupRnaH4ehvxmj5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/vevek-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/moneyyy-jpg.webp)