Annamayya District : అన్నమయ్య జిల్లాలో నాటు తుపాకీ కలకలం.. కాల్చుకొని వ్యక్తి మృతి..!
అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చిన్నమండెం మండలం బోనమలకు చెందిన రాజగోపాల్ నాటు తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. రాజగోపాల్ ఇటుకల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. స్థానికుల సమాచారం ప్రకారం అప్పుల బాధతో రాజగోపాల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2024/11/22/t2KL0rCePxtsoix73sxw.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-06T122923.989.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/gun.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-20-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Gun-fire-in-Lokayukta-office.-AR-Head-Constable-Satyanarayana-died-1-jpg.webp)