BIG BREAKING: కింగ్ మేకర్ గా ఎంపీ రఘునందన్.. మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్!
సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతుంది. ఎక్స్ అఫిషియో ఓటుతో ఇస్నాపూర్ ను దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుండగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎక్స్ అఫిషియో ఓటు నమోదు చేసుకోవడం సంచలనంగా మారింది.
/rtv/media/media_files/2026/02/09/patancheru-mla-mahipal-reddy-2026-02-09-18-05-54.jpg)
/rtv/media/media_files/2026/02/14/political-heat-rises-in-mahbubnagar-mayor-seat-2026-02-14-20-23-20.jpg)
/rtv/media/media_files/2026/01/19/udem-mahipal-reddy-2026-01-19-19-04-36.jpg)