Madhya Pradesh: నగ్నంగా స్మశానంలో సమాధులు తవ్వకాలు.. గ్రామంలో భయం భయం
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో జరిగిన ఓ వింత సంఘటన స్థానికులను, పోలీసులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇస్లాంపూర్ గ్రామంలోని ముస్లీ కమ్యూనిటీ స్మశానవాటికలో గుర్తు తెలియని వ్యక్తులు సమాధులను ధ్వంసం చేశారు. ఈ ఘటన మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది.
/rtv/media/media_files/2026/03/21/wife-abandons-sick-husband-in-graveyard-in-telangana-2026-03-21-06-59-27.jpg)
/rtv/media/media_files/2025/09/23/graveyard-2025-09-23-07-04-20.jpg)
/rtv/media/media_library/vi/9fqTNVhIlBQ/hq2.jpg)