Nano Banana: ఏఐ టూల్‌తో ఫేక్ గాయం.. దెబ్బకు లీవ్ ఇచ్చిన కంపెనీ
ఇటీవల గూగుల్ తీసుకొచ్చిన నానో బనానో ఏఐ ఇమేజ్ జనరేటర్ ఫీచర్ అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఉద్యోగి నానో బనానా ఏఐ టూల్ వాడి ఫేక్ లీవ్‌ను తీసుకోవడం చర్చనీయమవుతోంది.
/rtv/media/media_files/2026/03/07/google-gemini-2026-03-07-16-58-53.jpg)
/rtv/media/media_files/2025/11/30/ai-2025-11-30-09-13-47.jpg)
/rtv/media/media_files/2025/08/18/chatgpt-plus-pro-plans-2025-08-18-11-53-39.jpg)