Today Gold Price: గుడ్న్యూస్..భారీగా పడిపోయిన బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..!!
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు..నేడ కూడా భారీగానే తగ్గాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,900గా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 58,800గా నమోదు అయ్యింది. బంగారం దారిలోనే వెండికూడా పయనిస్తోంది. వెండి రూ. 500లు తగ్గింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/gold-price-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/gold-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/gold-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/gold2-jpg.webp)