Shooting : అమెరికాలో మరోసారి తుపాకి మోత.. ముగ్గురు మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. నార్త్ కరోలినాలోని సౌత్ పోర్ట్ వద్ద ఉన్న డాక్ సైడ్ రెస్టారెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రెస్టారెంట్లో గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
/rtv/media/media_files/2026/03/15/drug-party-at-former-mla-pilot-rohit-reddy-farmhouse-2026-03-15-06-49-54.jpg)
/rtv/media/media_files/2025/09/28/three-dead-in-gun-shooting-in-america-2025-09-28-18-44-32.jpg)
/rtv/media/media_files/2025/08/17/shooting-at-bigg-boss-2-winner-house-2025-08-17-12-19-30.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-14T132115.844-jpg.webp)