FASTag: పండగ వేళ వాహనదారులకు గుడ్న్యూస్.. NHAI కీలక ప్రకటన
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఓ గుడ్న్యూస్ చెప్పింది. ఈ వార్షిక టోల్పాస్ను మీకు నచ్చిన వాళ్లకి బహుమతిగా ఇవ్వొచ్చని పేర్కొంది. దీపావళి పండుగ నేపథ్యంలో ఈ కొత్త ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
/rtv/media/media_files/2026/03/16/fasttag-2026-03-16-07-35-39.jpg)
/rtv/media/media_files/2025/10/18/fastag-annual-pass-can-now-be-gifted-as-diwali-present-2025-10-18-18-24-04.jpg)