Hyderabad: కవులు, కళాకారులకు నకిలీ డాక్టరేట్లు.. హైదరాబాద్ లో నిర్వహకుడి అరెస్ట్
కవులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల్ని టార్గెట్ చేసి నకిలీ డాక్టరేట్లను ప్రదానం చేస్తున్నపెద్దిటి యోహాను అనే వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డాక్టరేట్ల పేరుతో ఒక్కొక్కరి నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
/rtv/media/media_files/2026/03/12/fake-doctor-2026-03-12-16-45-25.jpg)
/rtv/media/media_files/2025/10/06/fake-doctorates-for-poets-and-artists-2025-10-06-17-39-26.jpg)
/rtv/media/media_files/2025/07/26/fake-doctor-123-2025-07-26-18-20-53.jpeg)