Neera Cafe: నీరా కేఫ్ వివాదం...ప్రభుత్వం సంచలన నిర్ణయం
నీరాకేఫ్ వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులో ఉన్న నీరా కేఫ్‌ను తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్నిప్రభుత్వం ఖండించింది. నీరాకేఫ్‌ను మూసివేయాలనే ప్రతిపాదన లేదని ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
/rtv/media/media_files/2026/03/10/fotojet-29-2026-03-10-10-01-37.jpg)
/rtv/media/media_files/2025/02/23/N3EM1mDfrTH1rd9qQTT3.jpg)
/rtv/media/media_files/2025/02/20/KGrJ4bTtJjj0vAKUDzkb.jpg)