Bill Gates: ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం.. ఇద్దరు రష్యన్ మహిళలతో సంబంధాలున్నట్లు అంగీకరించిన బిల్‌గేట్స్..
ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో బడా వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ ఫైల్స్‌లో తన పేరు ఉండటంపై తాజాగా మైక్రోసాఫ్ట్ ఫౌండర్ మరోసారి స్పందించారు.
ఎఫ్‌స్టీన్ ఫైల్స్‌లో మరో సంచలనం.. బ్రిటన్ యువరాజు ముందు బాలికకు ఎలక్ట్రిక్ షాక్
ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో మరో విషయం బయటపడింది. 6 నుంచి 8 ఏళ్ల వయసున్న బాలికకు లైంగిక నేరస్థుడు ఎప్స్టీన్ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాడని.. ఆ సమయంలో బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ కూడా అక్కడే ఉన్నట్లు పేర్కొన్నాయి.
BIG BREAKING: ఎఫ్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం.. బ్రిటన్ మాజీ రాకుమారుడు ఆండ్రూ అరెస్టు..
బ్రిటన్ మాజీ యువరాజు, కింగ్ ఛార్లెస్ సోదరుడు ఆండ్రూ మౌంట్‌బాటెన్ విండ్సర్ను యూకే పోలీసులు అరెస్టు చేశారు. పబ్లిక్ ఆఫీస్‌లో ఆయన దుష్ర్పవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
Hardeep Puri: ఎప్స్టీన్ ఫైల్స్‌లో బయటపడ్డ కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ..
ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రపంచదేశాలను కుదిపేస్తోంది. తాజాగా దీనికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు కూడా ఎప్స్టీన్ ఫైల్స్‌లో బయటపడటం కలకలం రేపుతోంది.
Epstein Files: 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ కొనుగోలు చేసిన ఎప్స్టీన్.. కారణం ఇదే !
ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారానికి సంబంధించి రోజురోజుకు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.2018లో ఈ కేసుపై ఎఫ్‌బీఐ విచారణ ప్రారంభించింది. అది మొదలైన రోజునే ఎప్స్టీన్ 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం.
Epstein Files: 'ఎప్స్టీన్' ఫైల్స్‌లో సంచలనం.. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ ‘వైల్డ్’ డిన్నర్ పార్టీ ఫొటోలు వైరల్!
జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ డిన్నర్ పార్టీ ఫొటోలు బయటపడ్డాయి. 2015లో జరిగిన ఈ పార్టీలో పలువురు టెక్ దిగ్గజాలు పాల్గొన్నారు. అయితే ఇది ఎప్స్టీన్ నేరాలకు సంబంధం ఉన్నట్టు నిర్ధారణ కాదని అధికారులు స్పష్టం చేశారు.
Epstein Files: అంతర్జాతీయ రాజకీయాల్లో 'ఎప్స్టీన్' ప్రకంపనలు.. దేశాధినేతల పీఠాలకే ఎసరు
ఎప్స్టీన్ ప్రకంపనలు అగ్రరాజ్యం అమెరికాను దాటి ఐరోపా ఖండంలోని ప్రధాన దేశాలను తాకాయి. ఈ స్కాండల్ ప్రభావంతో ఇప్పటికే పదికి పైగా దేశాల్లో మంత్రులు, దౌత్యవేత్తలు, ఉన్నత స్థాయి అధికారులు తమ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Epstein files: వామ్మో.. ఎప్స్టీన్ మరణానికి ఒకరోజు ముందే అది జరిగిందా ? వెలుగులోకి సంచలన నిజాలు
లైంగిక నేరాలకు సంబంధించిన కేసులో అరెస్టయిన ఎప్స్టీన్.. 2019 ఆగస్టు 10న మృతి చెందిన సంగతి తెలిసిందే. జైల్లో ఉండగానే అతడు అనుమానస్పద స్థితిలో చనిపోయాడు. అయితే అతడు చనిపోవడానికి ఒకరోజు ముందే మరణ ప్రకటన తయారు చేసినట్లు అనుమానాలు వస్తున్నాయి.
/rtv/media/media_files/2026/03/06/epstein-files-2026-03-06-20-19-31.jpg)
/rtv/media/media_files/2026/02/25/bill-gates-2026-02-25-18-43-25.jpg)
/rtv/media/media_files/2026/02/20/ex-prince-andrew-2026-02-20-13-29-18.jpg)
/rtv/media/media_files/2026/02/19/andrew-2026-02-19-16-32-15.jpg)
/rtv/media/media_files/2026/02/11/hardeep-puri-2026-02-11-21-37-21.jpg)
/rtv/media/media_files/2026/02/11/epstein-bought-330-gallons-of-sulphuric-acid-the-day-fbi-launched-probe-2026-02-11-13-43-25.jpg)
/rtv/media/media_files/2026/02/10/epstein-files-2026-02-10-10-48-00.jpg)
/rtv/media/media_files/2026/02/10/epstein-2026-02-10-06-44-24.jpg)
/rtv/media/media_files/2026/02/09/epstein-death-statement-was-drafted-a-day-before-he-died-2026-02-09-19-33-29.jpg)