Eclipse Time: గ్రహణం సమయంలో గర్భిణీలు బయటకు వస్తే ఏమౌతుంది?
గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీ బయటకు వెళ్తే కడుపులో బిడ్డపై చెడు ప్రభావం చూపుతుంది. పిల్లవాడు వికలాంగుడు కావచ్చని ఆపోహలు ఉంటాయి. సైన్స్ ప్రకారం గ్రహణం అనేది సహజమైన ప్రక్రియ. ఇది పిల్లలకి పెద్దగా హాని కలిగించదని నిపుణులు చెబుతున్నారు.