BIG BREAKING: DMK పార్టీలో చేరిన పన్నీర్ సెల్వం..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం పన్నీర్ సెల్వం తాజాగా డీఎంకే పార్టీలో చేరారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం పన్నీర్ సెల్వం తాజాగా డీఎంకే పార్టీలో చేరారు.
కోయంబత్తూర్‌లో ఇటీవల కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై అధికార డీఎంకే కూటమిలోని మిత్రపక్ష ఎమ్మెల్యే ఈశ్వరన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డీఎంకేకు చెందిన సెంతమంగళం నియోజకవర్గ ఎమ్మెల్యే కె. పొన్నుసామి తుదిశ్వాస విడిచారు. 74 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు.
తమిళనాడులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. డీఎంకే, టీవీకే పార్టీల మధ్య డైలాగ్ వార్ కాకా రేపుతోంది. అంకుల్, బ్రో అంటూ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలతో పోస్టర్లు వేసుకుంటున్నాయి. సీఎం స్టాలిన్‌ను విజయ్ అంకుల్ అనడంతో వివాదం చెలరేగింది.
కమల్ హాసన్‌కు మద్దతుగా డీఎంకే నేత కేఎన్ నెహ్రూ నిలిచారు. కమల్ హాసన్ చెప్పిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. తెలుగు, మలయాళంతో పాటు అన్ని భాషలు కూడా తమిళ్ భాష నుంచే పుట్టాయని వ్యాఖ్యానించారు.
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్‌హాసన్ రాజ్యసభకు వెళ్లడం ఖాయమైంది. తమిళనాడు నుంచి ఆయనకు ఈ పదవి దక్కనుంది. కమల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ డీఎంకే అధికారిక ప్రకటన చేసింది. డీఎంకే, ఎన్ఎంఎం ల ఒప్పందం ప్రకారం కమల్ పెద్దల సభకు వెళ్లనున్నారు.
ED తన అన్నీ హద్దులను మీరుతుందని సుప్రీంకోర్టు ఆగ్రహంచింది. తమిళనాడులో మద్యం అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని టాస్మాక్ ఆఫీస్, అధికారుల ఇళ్లపై తనిఖీలు చేపట్టింది. సోదాలు ఆపాలని తమిళనాడు సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో కోర్టు ఈడీకి చురకలు వేసింది.
రూ.1000 కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న తమిళనాడు లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఈడీ తన లిమిట్స్ దాటిందన్న సుప్రీం ఈడీ విచారణపై స్టే విధించింది.
డీఎంకే నేత లైంగిక వేధింపుల ఇష్యూలో జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకుంది. భార్య ఫిర్యాదుతో సుమోటోగా కేసు నమోదు చేసింది. మూడు రోజుల్లోగా యాక్షన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ కాపీని సమర్పించాలని తమిళనాడు పోలీసులను కోరింది.