DGCA: విమాన ప్రయాణికలకు గుడ్‌న్యూస్.. టికెట్ క్యాన్సిల్ చేస్తే ఫుల్ రిఫండ్
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. టికెట్ క్యాన్సిల్, రిఫండ్లకు సంబంధించి నిబంధనలను సవరించింది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. టికెట్ క్యాన్సిల్, రిఫండ్లకు సంబంధించి నిబంధనలను సవరించింది.
కేంద్ర పౌర విమానయాన శాఖ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో వెళ్లే ప్రయాణికులు ఇకనుంచి పవర్‌బ్యాంక్‌లు వాడటంపై నిషేధం విధించింది. విమాన భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని డీజీసీఏ అధికారులు వెల్లడించారు.
ఇండిగో సంస్థకు కేంద్రం షాకిచ్చింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ సంస్థకు ఉన్న స్లాట్లలో అయిదు శాతం కోత విధించింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఉత్తర్వులు జారీ చేసింది.
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దు కావడం, ఆలస్యం కావడం వల్ల తలెత్తిన సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఇండిగో వివరణ ఇచ్చింది. దీనికి కారణం లేఖలో 5 ప్రధాన అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఇండిగో విమాన సర్వీసుల రద్దు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పైలట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి నిబంధనను DGCA ( డిజిటల్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఎత్తివేసింది.
ఫ్లైట్ టికెట్స్ కాస్ట్లీనే కాదు వాటిని రద్దు చేసుకోవడం కూడా మనీ లాసే. అయితే ఇక మీదట ఈ ఇబ్బంది లేకుండా టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల్లోగా ఎలాంటి ఛార్జీలు లేకుండా టికెట్ రద్దు చేసుకోవడం, మార్పులు చేసుకునేలాగా డీజీసీఏ మార్పులు తీసుకువస్తోంది.
ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానంలో ప్రయాణికుడి పవర్‌బ్యాంక్ మంటలు చెలరేగడం, మరొక విమానంలోనూ పొగ రావడం వంటి వరుస ఘటనలు ప్రయాణికుల్లో ఆందోళనలు పెంచుతున్నాయి. విమానాల్లో పవర్‌బ్యాంక్ తీసుకువెళ్లడం, వాటి ఉపయోగించడంపై నిషేధం విధించాలని డీజీసీఏ యోచిస్తోంది.
డీజీసీఏ (DGCA) విమానయాన సంస్థలకు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ దగ్గర ఉన్న బోయింగ్ 787, 737 విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ సిస్టమ్‌లను తనిఖీ చేయాలని సూచనలు చేసింది.
డీజీసీఏ రెండు బృందాలుగా ఢిల్లీ, ముంబయి సహా పలు ప్రధాన విమానాశ్రయాల్లో బుధవారం రాత్రుళ్లు, గురువారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో అనేక నిర్వహణ లోపాలు గుర్తించినట్లు డీజీసీఏ పేర్కొంది. విమానాల్లో లోపాలు, రన్‌వేపై సెంటర్‌లైన్ మార్కింగ్ లేవట.