క్రైం Delhi: స్కూల్లోకి తుపాకీ తీసుకెళ్లిన 5వ తరగతి విద్యార్థి.. హడలిపోయిన సిబ్బంది! ఢిల్లీలోని ఓ స్కూల్లోకి పదేళ్ల బాలుడు తుపాకీ తీసుకురావడం సంచలనం రేపింది. పిల్లవాడు క్లాస్ రూమ్లో గన్ బయటకు తీయడంతో సిబ్బంది, తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. By srinivas 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn