స్కూల్స్‌కు ఫేక్ బాంబ్ కాల్స్ స్టూడెంట్సే.. ఎగ్జామ్ రద్దు కోసం ఎంతకు తెగబడ్డారంటే..!

ఢిల్లీలో రెండు స్కూళ్లలకు విద్యార్దులే ఫేక్ బాంబ్ కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పరీక్ష వాయిదా కావాలని, స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేదని ఇద్దరు విద్యార్థులు ఈ ఫేక్ బాంబు కాల్స్‌కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

New Update
Schools: ఆ రాష్ట్రంలో 1600 స్కూళ్ల మూసివేత‌..

ఢిల్లీలో ఇటీవల వరుస బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీటిపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. స్కూల్ విద్యార్థులే బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. పరీక్షలకు ప్రిపేర్ కాలేదని, వాటి వాయిదా కోసమే ఇలా చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

ఇది కూడా చూడండి: ఖాళీ కడుపుతో ఈ ఆకును తింటే.. సమస్యలన్నీ క్లియర్

పరీక్షలకు ప్రిపేర్ కాలేదని..

ఇటీవల ఢిల్లీలోని రెండు పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటికి కారణం స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఈమెయిల్స్ చేశారు. ఇద్దరూ కూడా పరీక్షలకు ప్రిపేర్ కాకపోవడం వల్ల ఇలా చేసినట్లు విచారణలో తేలింది. ఇలా బెదిరింపులకు పాల్పడితే పరీక్ష వాయిదా అవుతుందని దీనికి తెగబడ్డారు. దీంతో ఆ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. 

ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ సైన్యంపై తాబన్ల దాడి..16 మంది మృతి

ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు ఈ మధ్య కాలంలో కలకలం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి విమానాలు, స్కూళ్లకు ఫేక్ బాంబు బెదిరింపులు కాల్స్ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే దాదాపుగా 100 స్కూళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. 

ఇది కూడా చూడండి: TS: పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో ఆయనకూ తెలుసు–మంత్రి శ్రీధర్ బాబు

 

ఇది కూడా చూడండి: పీఎఫ్ నిధుల మోసం కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు