Kavitha: కవితకు దిమ్మతిరిగే షాకిచ్చిన సీబీఐ!
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊహించని షాక్ తగిలింది. ఈ కేసులో ఆమెకు ఊరటనిస్తూ ఈ రోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
/rtv/media/media_files/ZMpt3ayx9zWic4jm5GyU.jpg)
/rtv/media/media_files/2024/12/27/SqqPDiUIUfauGPwy8T9j.jpg)