China manja: యమపాశంలా మారిన చైనా మాంజాలు.. గొంతులు కోయడానికి కారణం ఇదే..!
పాతబస్తీ షాలిబండా పరిధిలో షంషీర్గంజ్ రోడ్డుపై ఆదివారం బైక్పై వెళ్తుండగా మెడకు మాంజా తగిలింది. దీంతో బైక్ అదుపు తప్పి మెడ, ముఖం, చేతులకు గాయాలయ్యాయి. మొన్నటికి మొన్న మల్లికార్ఖున నగర్లో జశ్వంత్ రెడ్డి అనే యువకుడి ఇదే తరహాలో చైనా మాంజా చుట్టుకుంది.
/rtv/media/media_files/2026/03/11/kd-2026-03-11-11-09-21.jpg)
/rtv/media/media_files/2025/12/29/china-manja-2025-12-29-21-54-12.jpg)
/rtv/media/media_files/2025/04/24/vTsWCLIYy6kLqbbavlwj.jpg)
/rtv/media/media_files/2025/02/04/JqpkEruzMiPuXlanhDaU.jpg)
/rtv/media/media_files/2025/01/22/sJx8jOM8d5ij4I9tFodj.jpg)