IND vs USA : సూర్యకుమార్ వీరవిహారం..అమెరికా టార్గెట్ 162
టీ20 ప్రపంచకప్‌లో 2026 భాగంగా అమెరికాతో జరుగుతున్న పోరులో సూర్యకుమార్ యాదవ్ వీరవిహారం చేశాడు. కీలక వికెట్లు పడుతున్నా ఒక్కడే పోరాడి జట్టుకు మంచి స్కోరు అందించాడు.
టీ20 ప్రపంచకప్‌లో 2026 భాగంగా అమెరికాతో జరుగుతున్న పోరులో సూర్యకుమార్ యాదవ్ వీరవిహారం చేశాడు. కీలక వికెట్లు పడుతున్నా ఒక్కడే పోరాడి జట్టుకు మంచి స్కోరు అందించాడు.
అద్భుత ప్రదర్శనతో అజేయంగా నిలిచిన యువ భారత్‌కు రూ. 7.5 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా ప్రకటించారు. ఫిబ్రవరి 6న జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్లో భారత్ 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్ కోసం ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను సమూలంగా మార్చేసింది. ఇప్పటివరకు ఉన్న అత్యున్నత కేటగిరీ గ్రేడ్ A+ను బోర్డు పూర్తిగా రద్దు చేసింది.
షాహిద్ అఫ్రిదికి భారత్ మీద పడి ఏడవడం కొత్తేమీ కాదు, కానీ ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. 2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌లో ఆడేందుకు భద్రతా కారణాలు సాకుగా చూపి బంగ్లాదేశ్ తప్పుకుంది.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రతా కారణాల నెపంతో టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో పయనిస్తూ భారత్‌లో ఆడేందుకు సతాయిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కు ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది.
భారత్‌లో తమ జట్టుకు భద్రతా ముప్పు ఉందని, అందుకే తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
ఇంతకు ముందు సౌత్ ఆఫ్రికా, ఇప్పుడు న్యూజిలాండ్..వరుసగా స్వదేశంలో సీరీస్ లు ఓడిపోయింది టీమ్ ఇండియా. దీనిక ప్రధాన కారణం బౌలింగ్. పేస్, స్పిన్ రెండింటిలోనూ దారుణంగా విఫలమవుతుండడమే దీని కారణం.
భారత మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు.ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్స్‌ల వీరుడిగా నిలిచాడు. రాంచిలో దక్షిణాఫ్రికా, టీమ్ఇండియా మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ దీనికి వేదికైంది.