MP Mahua Moitra : ఎంపీ మహువా మొయిత్రాకు బిగ్ షాక్.. కేసు నమోదు!
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఉద్దేశిస్తూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో ఆమెపై కేసు నమోదైంది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఉద్దేశిస్తూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో ఆమెపై కేసు నమోదైంది.
ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను, పెంచిన పిల్లలను చంపేస్తున్న ఈ కాలంలో ఓ ప్రియురాలు తన ప్రియుడి కోసం దొంగగా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో ఈ వింత కేసు వెలుగులోకి వచ్చింది.
ఒక యువకుడికి విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే దీని వెనుక ఓ ఆస్తికరమైన కథనం దాగి ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాకు చెందిన మనీష్ అనే 21 ఏళ్ల యువకుడు ఇటీవల ఒక కొత్త సిమ్ కార్డును కొనుగోలు చేశాడు
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరగడంతో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఇతర సామాగ్రిని కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.
వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో తీవ్రంగా నష్టపోయిన సీపీఐ మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా పరిధిలోని పర్సేఘడ్ లో మావోయిస్టు నేతలు సంజయ్ కొర్రామ్, సంతోష్ కుమార్, సురేష్, మనోజ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా పరిధిలోని కొంటాలో మావోయిస్టులు IEDతో పోలీసుల వాహనాన్ని పేల్చేశారు. పేలుడులో ASP ఆకాశ్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. బస్తర్ డీఎస్పీ, కొంటా పోలీస్ స్టేషన్ SI, సిబ్బంది తీవ్రగా గాయపడ్డారు.