Google Gemini: గూగుల్ ఏఐ జెమినీ వచ్చేసింది.. స్పెషాలిటీ ఇదే
గూగుల్ తన ఏఐ చాట్ బాట్ బార్డ్ స్థానంలో జెమినీ తీసుకు వచ్చింది. ఇది బార్డ్ కంటే చాలా అడ్వాన్స్ ఏఐ. ప్రో, అల్ట్రా, నానో అనే మూడు వెర్షన్లలో దీన్ని ప్రవేశపెట్టింది గూగుల్. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ 4 కంటే జెమినీ మరింత మెరుగ్గా ఉందని, ఎక్కువ పని చేయగలదని గూగుల్ పేర్కొంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/World-War-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Google-Gemini-jpg.webp)