Charminar : హైదరాబాద్ నడిబొడ్డున దారుణం..విదేశీ మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు..వీడియో వైరల్
చార్మినార్ వద్ద విదేశీ మహిళపై ఓ యువకుడు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైదరాబాద్లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న చార్మినార్ వద్ద ఇలాంటి వ్యవహారం జరగడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Amit Shah : గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు అమిత్షా..నగరంలో హై అలర్ట్..
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ నేత అమిత్షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న ఆయన హైదరాబాద్కు రానున్నారు. ఈ మేరకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆయనను ఈ వేడుకలకు ఆహ్వానించింది. దీనికి అమిత్ షా అంగీకరించారని తెలిసింది.
BREAKING: అగ్ని ప్రమాద బాధితులకు రూ.25 లక్షల పరిహారం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
చార్మినార్లో అగ్ని ప్రమాద బాధితులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా సరిపోదని.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.25 లక్షలు అయినా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
BREAKING: చార్మినార్ అగ్ని ప్రమాద బాధితులకు మోదీ పరిహారం
చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున మోదీ పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామని మోదీ వెల్లడించారు.
Charminar Fire Accident Updates | చార్మినార్ అగ్ని ప్రమాదంలో | Hyderabad | Old City | Meer Chowk
BIG BREAKING : ఊడిపడ్డ చార్మినార్ పెచ్చులు.. పరుగులు తీసిన జనం
చారిత్రాత్మక కట్టడం చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. నాలుగు మినార్లలో భాగ్యలక్ష్మీ ఆలయం వైపు ఉన్న మినార్ నుంచి పెచ్చులు ఊడి ఆలయంపై పడ్డాయి. దీంతో అక్కడున్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. హైదరాబాద్లో గురువారం భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే.
Hyderabad: టాప్-10లో హైదరాబాద్ చారిత్రక ప్రదేశాలు.. అత్యధిక పర్యాటకుల సందర్శనతో రికార్డు!
భాగ్యనగరం మరోసారి తన ఘనత చాటుకుంది. భారత పురావస్తు శాఖ విడుదల చేసిన దేశంలోనే అత్యధిక పర్యాటకులు సందర్శించిన చారిత్రక ప్రదేశాల జాబితాలో గోల్కొండ కోట (6), చార్మినార్ (10) చోటు దక్కించుకున్నాయి. తాజ్మహల్ అగ్రస్థానంలో నిలిచింది.
Telangana: పనికిమాలిన కారణాలతో ఇలా చేస్తున్నారు.. కేటీఆర్ ఫైర్..!
చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నడుస్తోంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. అధికారిక లోగో నుంచి చార్మినార్ తొలగించడంపై నిరసన చేపట్టారు. పనికిమాలిన కారణాలతో లోగో నుంచి చార్మినార్ తొలగించారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
/rtv/media/media_files/2026/03/11/hyderabad-fire-accident-2026-03-11-07-43-13.jpg)
/rtv/media/media_files/2025/10/05/indecent-behavior-towards-a-foreign-woman-2025-10-05-18-29-40.jpg)
/rtv/media/media_files/2025/09/03/ganesh-immersion-2025-2025-09-03-07-43-30.jpg)
/rtv/media/media_files/2025/03/19/val6yGNMO14QHgHw0V00.jpg)
/rtv/media/media_files/2025/05/11/dh82R660eQ6woT6i13AA.jpg)
/rtv/media/media_files/2025/04/03/BQi2FzrsODVMt4pdcci1.jpg)
/rtv/media/media_files/2025/02/25/iTSJbD98QqlvS2ewmoRV.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/KTR-3.jpg)