Census : 15 ఏండ్ల తర్వాత జనగణన కు గెజిట్ నోటిఫికేషన్.. ఈసారి అదికూడా చెప్పాల్సిందే...
ఎంతోకాలంగా వాయిదాపడుతూ వస్తున్న జనగణన (Census) ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నది. దేశంలో 15 ఏండ్ల తర్వాత చేపడుతున్న ఈ జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది.
/rtv/media/media_files/2026/03/06/digital-census-2026-03-06-13-56-36.jpg)
/rtv/media/media_files/2024/10/28/8jgN4dYh0py6RecUHajG.jpg)
/rtv/media/media_files/2025/06/07/7RQNpL3Jqt1gtCD6QNFA.jpg)