BSNL New Recharge Plan: ఏంటి భయ్యా నిజమా.. రూ.1500 లకే 365 రోజుల వ్యాలిడిటీ- డైలీ 2జీబీ డేటా!
బీఎస్ఎన్ఎల్ తాజాగా అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. రూ.1515 లతో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. అంతేకాకుండా ఈ ప్లాన్లో డైలీ 2జీబీ డేటా కూడా లభిస్తోంది. ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే. ఇతర కాల్స్, SMS ప్రయోజనాలు పొందలేరు.
/rtv/media/media_files/2025/02/24/hLKeRE5UAPjZXMXFeKh0.jpg)
/rtv/media/media_files/2025/02/10/liqpZ6uiX5f287h4cPxG.jpg)