Telangana: సీసీఎస్ లో ఏసీబీ సోదాలు..లంచం తీసుకుంటూ చిక్కిన ఇనెస్పెక్టర్
తెలంగాణ సీసీఎస్‌లో 3 లక్షలు లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి చిక్కారు. ఓకేస్ విషయంలో బాధితుడు దగ్గర 15లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న సుధాకర్ ఇప్పటివరకు 7 లక్షలు తీసుకున్నారు. బాధితుడు మరో 3లక్షలు ఇస్తుండగా ఏసీబీ సుధాకర్‌ను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-56-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/money-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-13T210759.413.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T165426.073.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Arrest-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-29T213139.867-jpg.webp)